TEJA NEWS TV కాజీపేట, ఫిబ్రవరి.7
కాజీపేట మండలం పుల్లూరు పంచాయతీ రహమత్ ఖాన్ పల్లె. గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత ఇరగంరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి .ఓ ప్రమాదంలో గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మైదుకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి , బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ రామ గోవిందరెడ్డి లు పరామర్శించారు*.
*అధైర్య పడొద్దు . నువ్వు తొందరగా కోలుకుంటావని ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు
వైయస్ఆర్సీపీ నేత ఇరగంరెడ్డి, నాగేశ్వర్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
RELATED ARTICLES