వినాయక చవితి పండగ మత సామరస్యానికి ప్రతీక
వేలంలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో వినాయక వేలం పాటలో రూ.13,216లకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు అఫ్జల్.
వేలంలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు
RELATED ARTICLES