సంగెం మండల కేంద్రంలో కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్ర సుశీలమ్మ నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా క్రింద పడిపోవడంతో ప్రక్కనే వున్న యువకులు సమయస్ఫూర్తితో ఆ వృద్ధురాలిని కాపాడారు. కొద్దిసేపు ఆ వృద్ధురాలి కాళ్లు, చేతులు, రఫ్ చేసి మామూలు స్థితిలోకి వచ్చాక ఫోన్ ద్వారా
వారి కొడుకుకు సమాచారం అందించారు ఆ వృద్ధులని హాస్పిటల్ తీసుకెళ్లారు
ఆ వృద్ధులని కాపాడిన వారిలో…పులి రాజశేఖర్, మాడిశెట్టి వీరస్వామి, కత్తుల సురేష్, చిర్ర గణేష్
యువకుల సాహసాన్ని అక్కడున్న ప్రజలు అభినందించారు.
వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన యువకులు
RELATED ARTICLES