TEJA NEWS TV
విశ్వబ్రాహ్మణ సంఘం వరంగల్ జిల్లా నాయకుడు రామగిరి అనిల్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ సినిమా హీరో సంపూర్ణేష్ బాబు నటించిన సోదర చిత్రం ఈనెల 25న విడుదల కాబోతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా సినిమాను చూడాలని కోరుతూ భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ తెలంగాణలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అందరూ మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ సంపూర్ణేష్ బాబు సోదర చిత్రం ఈనెల 25న విడుదల సందర్భంగా సోదర చిత్రాన్ని తెలంగాణలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ ప్రతి ఒక్క రూ సినిమాను చూసి ఆదరించాలని సినిమాను ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. మన విశ్వబ్రాహ్మణు కులంలో పుట్టి ఈ తరంలో ఉన్న ఏకైక హీరో మన సంపూర్ణేష్ బాబు కీ విశ్వబ్రాహ్మణులందరూ అండగా ఉండాలని ముందు ముందు చాలా చిత్రాలు నటించాలని పెద్ద హీరోగా ఎదగాలని మనస్పూర్తిగా కోరడం జరిగింది.
విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి – విశ్వబ్రాహ్మణ సంఘం వరంగల్ జిల్లా నాయకుడు రామగిరి అనిల్
RELATED ARTICLES