Monday, January 12, 2026

వివాహ వేడుకలో పాల్గొన్న తాటి వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ


అన్నపురెడ్డిపల్లి, తేదీ: 10-10-2025



అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో దోసపాటి రాంబాబు కుమారుడు వంశీకృష్ణ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్ (ట్రైకార్) చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వారిలో దమ్మపేట మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు , చెరుకూరి రవి , చల్లా రమేష్ , ఎనమునూరు ఇనపనూరి రాంబాబు , బికుమళ్ళీ సుధాకర్ , రాంబాబు , తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular