TEJA NEWS TV : హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో అర్జున్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన SSV క్రికెట్ టోర్నమెంట్ లో 30 జట్లు పోటి పడగా అందులో ఎల్లార్తి గ్రామానికి చెందిన రెండు టీమ్ లు అర్జున్ యువసేన & తారక్ టీమ్ ఫైనల్ కు వెళ్లి విన్నర్ గా తారక్ టీమ్ రన్నర్ గా అర్జున్ యువసేన టీమ్ గెలుపందుకున్నాయి.విన్నర్ తారక్ టీమ్ కు ఎల్లార్తి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ మతీ సునీత,భర్త తిమ్మప్ప మరియు గ్రామ ప్రజల చేతుల మీదుగా బహుమతులతో పాటు మొదటి* *బహుమతి 15000/-*
*రెండవ బహుమతి 10000/-అందించిడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్లార్తి అర్జున్ గారి గురించి రాయలసీమ కో-ఆర్డీనేషన్ కమిటీ రాష్ట్ర నాయకులు రాజు,ప్రతాప్,రాజ కుమార్ మరియు ఇతరులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలనీ తెలియపరుస్తూ శాల్వా పూలమాల వేసి సన్మానించారు.*
ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ టీమ్ గాదిలింగ, మోహన్, మధు,హరికృష్ణ, మధు రెడ్డి,రాజు,శరణ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

