చిత్తూరు జిల్లాలో ముస్లిం సోదరులు వినాయకుడికి పూజలు నిర్వహించి వారెవ్వా అనిపించారు. పులిచెర్ల మండలం కె. కొత్తకోటకు చెందిన ముస్లిం సోదరులు షేక్ చాంద్ బాషా, షేక్ ఫిరోజ్ బాషా,గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఏడు దేవతామూర్తులు గుడి ని నిర్మించిన అందులో గణనాథుడికి పూజలు మరియు అనాధనం నిర్వహించారు. ఇలా మతసామరస్యం చాటిన ఆ సోదరులను అందరూ అభినందిస్తున్నారు.
వినాయక చవితి ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు
RELATED ARTICLES