TEJA NEWS TV TELANGANA
మెదక్ జిల్లా చేగుంట : విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన చేగుంట మండలం చిటోజిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి గోవర్ధన్ (35) తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్సార్మర్ ప్యూజ్ వైర్ సరి చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోవర్దిన మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రారంభించారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
RELATED ARTICLES