TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డి పల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నవత్ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం తరగతులు బోధిస్తూ పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని,డి ఈ ఓ గా సొయాప్,ఎం ఈ ఓ గా రిషిక, హెచ్ ఎం గా మధుప్రియ, ఉపాధ్యాయులుగా రక్షిత, షర్మిల, సహస్త్ర, నందిత, కీర్తన, సంజయ్, వర్షిత్, రామ్ చరణ్, లక్ష్మణ్, కార్తీక్ ,లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుమతి, రజనీదాస్, చర్ల రామకృష్ణ, సుమలత,పాల్గొన్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారిన వేళ
RELATED ARTICLES