TEJA NEWS TV : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం ల్ ఉన్నటువంటి మేడల్ ప్రభుత్వ పాఠశాల లో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భద్ర కాళీ రోడ్డు లైన్స్ ఒనర్ కొండాపూర్ దుర్గ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించడం జరిగింది. ఈ సందర్బంగా వడ్ల నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి పరీక్షలు బాగా రాసి పాఠశాల ను జిల్లాలో, మండలో మంచి పేరు తేవాలని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రకళ,సీనియర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణి
RELATED ARTICLES