య.న్టీ.ఆర్.జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన బి.ఫార్మసి ఫైనలియర్ చదువుతున్న యన్.లక్ష్మి కి సీనియర్ బిజెపి.పార్టీ నాయకులు బిజెపి .సైదా 11000 ఆర్థిక సహాయం అందించారు._
_ఈ విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి స్థిరపడాలని అన్నారు. ఎన్ లక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో ఎదురవడంతో విషయం తెలుసుకున్న సైదా పెద్దల ద్వారా సహాయం అందించారు._
_ఇంకా ఈ విద్యార్థికి 27,000 ఆర్థిక సాయం కావాలని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు_.
సహాయం అందజేయ వలచిన వారు ఈ సెల్ ; 9866642256 నెంబర్ కు ఫోన్ చేయగలరని అన్నారు.
విద్యార్థిని కి ఆర్థిక సహాయం అందించిన బిజెపి సైదా
RELATED ARTICLES



