భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను వారి హక్కులను పరిరక్షించేందుకు, క్వారీ మరియు ఫ్యాక్టరీల్లో జరుగుతున్న కార్మికుల మరణాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని కార్మికులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఐఎఫ్ టి యు, బిసి డబ్ల్యూయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణ రెడ్డి, మిరావలి, కె.కూమార్ మాట్లాడారు.
విజయవాడ ధర్నా చౌక్ లో కార్మికుల ధర్నా
RELATED ARTICLES