TEJANEWSTV
ఈరోజు అరవపల్లి పురుషోత్తం కళ్యాణమండపం, నిజామాబాద్ లో జరిగిన అంతర్జాతీయ వాసవి క్లబ్ జిల్లా V103A యొక్క 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది,
ఇట్టి కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ గా Vn బాశెట్టి నాగేశ్వర్ మరియు ప్రాంతీయ కార్యదర్శి Vn మోటూరి శ్రీకాంత్ మరియు జోన్ చైర్మన్ గా Vn తడుపుదురి నాగభూషణం గారలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో జాతీయ వాసవి క్లబ్ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్ మరియు జిల్లా గవర్నర్ నరాల శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు, ఇందులో బీబీపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ యాదగిరి, వాసవి మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వప్రసాద్, తాటిపల్లి రమేష్, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, సభ్యులు నంగునూరు చంద్రశేఖర్, బశెట్టి వెంకటేశం, నీల బైరయ్య, గాంధారి సిద్ధిరాములు పాల్గొన్నారు
వాసవి క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ గా భాశెట్టి నాగేశ్వర్
RELATED ARTICLES



