TEJANEWSTV TELANGANA
తెలంగాణ 8వ అంతర్ రాష్ట్ర జిల్లాల వాలీబాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా వాలీబాల్ అండర్ 18 సం” బాలుర బాలికల ఎంపికలు శుక్రవారం 21 నవంబర్ 2025 నాడు చేగుంట ఎంపీడీవో కార్యాలయ క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్నాము ఇట్టి క్రీడాలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు 01-01-2008 తర్వాత జన్మించి ఉన్న క్రీడాకారులు అర్హులు తమ జన్మ ధృవపత్రాలు ఒరిజినల్స్ ఒక సెట్టు జిరాక్స్ తో హాజరు కావలసిందిగా ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి, ఆర్ వెంకటేశ్వర్లు, పాల సాయిరాం, ప్రధాన కార్యదర్శులు కే రవీందర్, ఏ కృష్ణ, రవీందర్ రెడ్డి, లు సూచించారు
వాలీబాల్ అండర్ 18 క్రీడాకారుల ఎంపికలు
RELATED ARTICLES



