హిందూపురంలో వారధి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థికి ఫీజు నిమిత్తం
ట్రస్ట్ సభ్యులు రాకేష్ సహకారంతో 15వేల రూపాయలు ఆదివారం నాడు, పాఠశాల ప్రధానోపాధ్యాయు లు, జయంతి, కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నిమ్మకాయల రాము , డి ఆర్ జి శ్రీకాంత్ ,వినయ్ మరియు . విద్యా మందిరం సత్యసాయి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ.సహకార్యదర్శి ఎం వి బద్రీనాథ్. శ్రీ కంఠపురం సరస్వతి విద్యా మందిరం అధ్యక్షులు, ఆదినారాయణ.,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వారధి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థికి ఆర్థిక సహాయం
RELATED ARTICLES