తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన సంగెం మండల లోని ఎల్గుర్ చెరువు ముత్తడి మరియు సంగెం – చింతలపల్లి మధ్యగల వాగును మామునూరు ఏసిపి వెంకటేశ్ మరియు పర్వతగిరి సీఐ రాజగోపాల్ రోడ్ల పరిస్థితి వరదముప్పు ప్రాంతాలను పరిస్థితిని సంగెం పోలీసుల బృందం తో సమీక్షించారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రజలకు వాహనదారులకు లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మామునూరు ఏసిపి పర్వతగిరి సీఐ
RELATED ARTICLES



