వరదయ్యపాలెం మండల పరిధిలో వరుస చోరీలు
చర్యలకు దూరంగా సంబంధిత అధికారులు
మూడో కన్ను కు చికిత్స కరువు
తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండల పరిధిలో గడిచిన రోజుల ఎవది లోనే అది జనవరి నెలలోనే వరసగా చోరీలు చూసి స్థానిక ప్రజలు భయ ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితులు. ఆదివారం రోజు సాయంత్రం విజ్ఞాన నగర్ లో సాయంత్రం 7 గంటలకు ద్విచక్ర వాహనం చోరీకి గురికాగ వాట్సాప్ గ్రూప్ లో సీసీ కెమెరా రికార్డ్ ఆయన దానిని స్థానిక పాత్రికేయుడు ప్రచారం చేయగా చూసిన జనం తేరుకోక ముందే, సోమవారం రాత్రి సీ.ఎల్.ఎన్ పల్లిలో అర్ధరాత్రి రెండు ఆటోలకు బ్యాటరీ మరియు చక్రాలు దొంగతనంకు గురి అయినవి. ఆటో జీవనాధారం గా బతుకుతున్న షాన్ భాష తన ఆవేదనను కన్నీటితో వ్యక్తం చేశారు. వరుస దొంగతనాలు పట్ల పోలీస్ శాఖ వారు ఇకనైనా మేల్కొని నైట్ బీట్, సీసీ కెమెరాల రిపేరు వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ దొంగతనాలకు కారణం బయటవారా, లేక స్థానిక జల్సా రాయుల్లా పోలీసు విచారణలో చేయాల్సి ఉంది.
వరదయ్యపాలెం మండల పరిధిలో వరుస చోరీలు
RELATED ARTICLES