TEJANEWSTV TELANGANA: వైద్యఆరోగ్యశాఖ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుర్భర స్థితిలో ఉంది. ఇద్దరు పేషెంట్లు ఒకే బెడ్లో ఉండటమే కాకుండా.. ఒకే సిలిండర్ను ఇద్దరిద్దరికీ ఒకేసారి ఉపయోగిస్తున్నారు. పేషంట్లను తరలించేందుకు కేర్ టేకర్ లేకపోవడంతో కుటుంబ సభ్యులే ఇద్దరు చిన్నారులను ఆక్సిజన్ సిలిండర్తో తరలిస్తున్నారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులే సిలిండర్ను తీసుకొని వైద్య పరీక్షలకు వెళ్తున్న వైనం నెలకొంది.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ పేరుకే
అంతా గోస మనమే పడాలి
RELATED ARTICLES



