TEJA NEWS TV :
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఆళ్లగడ్డ టౌన్ కెవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల నందు కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవన్నీ పోగ్రామ్ ఏర్పాటుచేసి శ్రీ రవి శంకర్ గారు. మరియు ఆర్లగడ్డ ఎస్సై వెంకట్ రెడ్డి గారు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుతం జరుగు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ బైకులకు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అలానే ప్రతి ఒక్కరు విధిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలి అతివేగం ప్రమాదకరము అని రోడ్డుపై ప్రయాణించే సమయంలో సూచనలు తప్పక పాటించి ధైర్యం చేయాలని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని తగిన సూచనలు ఇవ్వడం అయినది