అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మేడ విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నందలూరు ఐకెపిఎస్ నాయకులను కలుపుకొని రైల్వే సమస్యల పైన చలో గుంతకల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.మేడా విజయ శేఖర్ రెడ్డి వెంట నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో వెళ్లారు. రైల్వే సమస్యల పైన చలో గుంతకల్ కార్యక్రమం లో భాగం గా DRM ను కలిసిన నాయకులు నందలూరు మండలం, రాజంపేటమండలం లో ఉన్న రైల్వే సమస్యలు DRM దృష్టికి తీసుకుని వెళ్ళగా, అయన వాటిపై సంభందించిన అధికారులతో మాట్లాడి వీలైన అంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.DRM ను శాలువాలతో సత్కరించారు.
రైల్వే సమస్యల పై చలో గుంతకల్
RELATED ARTICLES