


TEJANEWSTV TELANGANA :
మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు, అలాగే బుధవారం రాత్రి సంగెం మండలం లో అతిభారీ గాలి వర్షాలకు ఆశాల పల్లి, గుంటూరు పల్లి, చింతలపల్లి, గ్రామాలలో రోడ్ల పై పెద్ద పెద్ద చెట్లు విరిగి పడ్డాయి సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వంశీ కృష్ణ పోలీసులు బృందం తో రంగంలోకి దిగి చెట్లను జేసీబి తో రోడ్డు పక్కకు నెట్టి వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు,



