Wednesday, December 3, 2025

రైతన్నా మీ కోసం మన మంచి ప్రభుత్వం కార్యక్రమం

TEJANEWSTV

కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండవ విడత నిధులను *మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేసిన సందర్భంగా, ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు “రైతన్నా మీ కోసం మన మంచి ప్రభుత్వం* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కుటామి  ప్రభుత్వం రైతుల కోసం తీసుకువస్తున్న పలు సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహాలు, వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు కలిగిన ‘రైతన్నా! మీ కోసం’ పుస్తికను రైతులకు అందజేశారు. కొత్త విధానాలు, పథకాల అమలు విధానం, భవిష్యత్ రోడ్‌మ్యాప్ గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మండల ప్రధాన కార్యదర్శి EBG గోవింద్ గౌడ్ . BJP సీనియర్ నాయకులు చిదానంద  ప్రసాద్ .
సీనియర్ నాయకులు పంపాపతి, దుర్గయ్య. ఎర్రి స్వామి.ఆదాం.టీడీపీ పట్టణం అధ్యక్షుడు అయ్యప్ప.
జనసేన కో కన్వీనర్ వరల వీరేష్
CBN ఆర్మీ మోయిన్.రాము.బుడగ జంగాల రామాంజనేయులు
ఐ-టిడిపి H.హనుమంతు
హుసేన్ పీరా, హుసేన్.మల్లికార్జున సాయిబేష్
వ్యవసాయ సహాయకులు శివ కృష్ణ నాయక్ మరియు ఉద్యానవన సహాయకులు S. రమేష్
రైతు సోదరులు తదితరులు
పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular