TEJA NEWS TV: రుద్రవరం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్.ఐ.గా N .MD.రఫీ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంతో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన వరప్రసాద్ బదిలీ అయ్యారు. నంద్యాల పట్టణంలో ఎస్సైగా పనిచేస్తున్న రఫీని ఇక్కడికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన రుద్రవరం ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు.
రుద్రవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా రఫీ బాధ్యతలు
RELATED ARTICLES