TEJA NEWS TV
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నూతన ఎంఈఓ గా వీర రాఘవయ్య శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని వైపిపీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నానని, అధికారులు రుద్రవరం ఎంఈఓ 1 గా నియమించినందున మండలంలోని విద్యావ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పిఆర్టియు యూనియన్ నాయకులు మరియు ఉపాధ్యాయులు ఆయనకు డైరీ తో ఘన స్వాగతం పలికారు.
రుద్రవరం: నూతన ఎం.ఈ.ఓ గా బాధ్యతలు స్వీకరించిన వీర రాఘవయ్య
RELATED ARTICLES