*మలిదశ తెలంగాణ పోరాట తొలి అమరుడుకీర్తిశేషులు పుట్టకొక్కుల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ గారి 15వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా* *గ్రామ. మండల. నియోజకవర్గ. జిల్లా. రాష్ట్ర స్థాయిలో గ్రామ గ్రామాన వర్ధంతి సమావేశాల ను నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపు ఇచ్చారు* జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్బంధువులను అనుబంధ సంఘాలు యువత, మహిళా, ఉద్యోగులు, విద్యార్థి మత్స్య సహకార సంఘాలు గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని,నిర్వహించవలసిందిగా కోరుతున్నట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన జిల్లాలోనీ అన్ని మండల కేంద్రాలలో
1 డిసెంబర్ 2024 రోజునా కూడలి వద్ద అమరవీరుల స్తూపం (ఉంటే) వద్ద ఉదయం 11 గంటలకు అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజు కు ఘనంగా నివాళు ఆర్పించాలని కోరుతున్నాట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ కోరారు.ఈకార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, సంఘం అధ్యక్షులు కార్యవర్గం &ప్రజా సంఘాల ఉద్యమ సంఘాల నాయకులు, ముదిరాజ్బంధువులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. మన జాతి ఐక్యత కోసమే జిల్లా ముదిరాజ్ మహాసభ ఈ పిలుపు ఇచ్చిందన్నారు*
*డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు& కమిటీ తెలంగాణముదిరాజ్ మహాసభకామారెడ్డి*
రాష్ట్ర స్థాయిలో పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతి సమావేశాలు నిర్వహించాలి
RELATED ARTICLES