*అమరావతి సెక్రటేరియట్ సచివాలయం లో యస్.సి.సెల్ రాష్ట్ర నాయకులు జూపూడి ప్రభాకరరావు వారిని మర్యాదపూర్వకంగా కలిసిన యన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,కంచికచర్ల మండలం రైతు సంఘం నాయకులు వెలగలేటి బాబు, సీనియర్ యసి.సెల్.నాయకులు పిల్లి జయరాజు, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.*
*ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి తీసుకుని రావడానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చలు జరిపారు.*
రాష్ట్ర యసి.సెల్ నాయకులు జూపూడి ప్రభాకరరావు ను కలిసిన వైసీపీ సీనియర్ నాయకులు వెలగలేటి బాబు,పిల్లి జయరాజు
RELATED ARTICLES