రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు కురుకుంద తిమ్మారెడ్డి తనయుడు టిడిపి యువ నేత రఘురామ్ రెడ్డి వైజాగ్ లోని తన నివాసంలోని మర్యాదపూర్వకంగా కలిసి ఆలూరు నియోజకవర్గంలోని రోడ్లు తాగడానికి నీళ్లు పలు సమస్యలు గురించి వివరించడం జరిగింది. టిడిపి యువ నేత రఘురామ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ను కలిసిన టీడీపీ యువ నేత రఘురామ్ రెడ్డి
RELATED ARTICLES