TEJA NEWS TV:
74వ గణతంత్ర దినోత్సవాన్ని మాల స్మశాన కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసుల ఇసాక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
నంద్యాల జిల్లా బొమ్మల సత్రం పరిధిలో మాల స్మశాన కార్మికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో పతాకఆవిష్కరణ నిర్వహించారు.
ముందుగా దళిత సంఘాల నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
పాఠశాలల వేడుకల్లో మాల స్మశాన కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసుల ఇసాక్ మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించి దేశ ప్రజలకు సర్వ హక్కులను కల్పించర ని అన్నారు.
మార్పు వస్తుందని అంబేద్కర్ తెలిపారని ప్రతి ఒక్కరు చదువుకు ప్రధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సల్మాన్, రాష్ట్ర నాయకులు ఏసేబు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు గోసుల ఇసాక్ ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES