TEJANEWSTV TELANGANA
బీబీపేట మండలంలోని పలు గ్రామాలకు నైట్రేట్ బస్సులను గతంలో నడిపిన విధంగా నడపాలని బిబిపేట సర్పంచ్ ఏదుల సాత్విక బస్ డిపో మేనేజర్ ని కలిసి వినతి పత్రాన్ని అందించారు ఆర్టీసీ అధికారులు విన్నపాన్ని తీసుకొని సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు బస్సులు నడపండి అని డిపో మేనేజర్ కు వినతి
బీబీపేట మండలంలోని రామ్ రెడ్డి పల్లి ఏడవరం పలు గ్రామాలకు నైట్రేట్ బస్సులను గతంలో నడిపిన విధంగా నడపాలని బిబిపేట సర్పంచ్ ఏదుల సాత్విక బస్ డిపో మేనేజర్ ని కలిసి వినతి పత్రాన్ని అందించారు ఆర్టీసీ అధికారులు విన్నపాన్ని తీసుకొని సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు
రాత్రిపూట( నైట్ హలుట్ )బస్సులు నడపండి అని డిపో మేనేజర్ కు వినతి
RELATED ARTICLES



