TEJANEWSTV TELANGANA
సంగెం మండలం గవిచర్ల గ్రామంలో మోడల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ ,డాక్టర్,, సత్య శారద, స్కూల్ లో హాస్టల్ లో వున్న పిల్లలకు ఆహారం శుభ్రత పాటించాలని బియం లో పప్పుధాన్యాల లో పురుగుల లేకుండా జాగ్రత్త తీసుకోవాలని డైనింగ్ హాల్, కిచెన్, స్టోరేజ్ రూమ్, వంట సామాగ్రి శుభ్రంగా ఉంచాలని, రెసిడెన్షియల్ చుట్టూ ఆవరణలో ముల్లా పొదలు లేకుండా విద్యార్థులకు రోజు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ మెనూ ప్రకారం భోజనం పెట్టడం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని ఏమైనా సమస్యలు
ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని అలాగే పిర్యాదు పెట్టే లో రాసి వేయాలని సూచించారు అలాగే రూము లలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంగెం మండల ఎంపిడిఓ, రవీందర్, ఎమ్మార్వో రాజకుమార్, డీ బి సీ డి ఓ,పుష్పలత ,వార్డెన్, తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ – వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్,సత్య శారద
RELATED ARTICLES



