సమీకృత జిల్లా భవనంలో నేషనల్ మైనార్టీ కమీషనర్ నెంబర్ సయ్యద్ షహజాది కామారెడ్డి జిల్లాలో మైనార్టీల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో అధికారులు మరియు కామారెడ్డి జిల్లా జమ్మియత్ ఒలేమా ఐ హింద్ జిల్లా సెక్రటరీ మహమ్మద్ అజ్మత్ , దోమకొండ బిబిపేట ఉమ్మడి మండలాల ఉపాధ్యక్షులు మహమ్మద్ అసిఫ్ , కామారెడ్డి కౌన్సిలర్ మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్న నేషనల్ మైనార్టీ కమీషనర్ నెంబర్ సయ్యద్ షహజాది
RELATED ARTICLES