TEJA NEWS TV
చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ కిసాన్ మేళా నిర్వహించారు చేగుంట మండలంలోని 10 గ్రామాలను సేహగల్ ఫౌండేషన్ వారు దత్తత తీసుకొని ఎన్నో రకాల వ్యవసాయ నికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాన్లో భాగంగా నేడు మినీ కిసాన్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళ రైతులను, ప్రగతిశీల మహిళా రైతులను శాలువా మెమెంటలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళ రైతుల సాధికారత మరియు మెరుగైన యాజమాన్య పద్ధతులపై మహిళ రైతుల సామర్థ్యం పెంపొందించి మహిళా రైతులపై నికర ఆదాయం పెంచి వారి జీవనశలిని పెంచడమే ఫౌండేషన్ లక్ష్యమని వారన్నారు, మహిళా రైతుల ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సెహగల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ వాణి శేఖర్, స్థానిక తహసిల్దార్ నారాయణ, ఇంచార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ, డాక్టర్ రవి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త, హైటెక్ సీడ్ మేనేజింగ్ డైరెక్టర్ మోయినావుద్దీన్ హుస్సేన్, హైటెక్ సీడ్ కంపెనీ ప్రతినిధులు బిందు, డాక్టర్ విభ, డాక్టర్ గాయత్రి,
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని 10 గ్రామాలను సేహగల్ ఫౌండేషన్ వారు దత్తత
RELATED ARTICLES