Thursday, March 13, 2025

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే రేవూరి

గీసుగొండ గ్రామం లో దౌడు. కొమురయ్య  మరియు మేకల. ఐలయ్య మరియు ఓదెల. కొమురయ్య లు వేరువేరుగా గత కొన్ని రోజులుగా  అనారోగ్యంతో బాధపడుతూ గీసుకొండ గ్రామానికి చెందిన ముగ్గురు ఈరోజు మృతి చెందినారు, విషయం తెలిసిన  కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆపద్బాంధవుడు ప్రజా సేవకుడు సామాజికవేత్త
*అల్లం. బాలకిషోర్ రెడ్డి  ఒక్కొక్కరికి 5000* చొప్పున ముగ్గురి కుటుంబాలకు 15 వేల రూపాయలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం చేశారు ఇట్టి ఆర్థిక సహాయాన్ని అల్లం మర్రెడ్డి కాంగ్రెస్ గీసుకొండ మండల నాయకుల చేతుల మీదుగా వాళ్ల కుటుంబ సభ్యులకు అందించారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మలపల్లి. శ్రీనివాస్ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్  ఎంపిటిసి, దౌడు.భరత్  మాదాసి. రాంబాబు  కందికొండ. రాజకుమార్  కాంగ్రెస్ గీసుగొండ గ్రామ అధ్యక్షులు దౌడు. ప్రవీణ్  యాకూబ్  క్రాంతి రవి మేకల మోహన్ దౌడు చంద్రు దౌడు రవి  ఇనుముల అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular