తేజ న్యూస్ టివి ప్రతినిధి,
పరకాల నియోజకవర్గం సంగెం మండల్ కాపుల కనపర్తి గ్రామానికి చెందిన నల్ల తీగల సంధ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంధ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు,
ఈ కార్యక్రమంలో బిజెపి సంగెం మండల అధ్యక్షుడు డామేరుప్పుల చంద్రమౌళి,జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమార్ స్వామి మాజీ ఎంపిటిసి కాపులకనపర్తి దేశినేని యాదగిరిరావు జిల్లా మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షులు ఎండి రహమతుల్లా అన్నమనేని సంతోష్ రావు ప్రధాన కార్యదర్శి పైండ్ల శ్యామ్. చెక్క చేరాలు నరసింహ చారి అచ్చ రాజు కొస కరుణాకర్ రంగరాజు కృష్ణ ఉమేందర్ విద్యాసాగర్ రమేష్ వీరస్వామి రాజు ఆవునూరి రాజు సదిరం దయాకర్ దాసరి కుమార్ స్వామి అవనిగంటి సదిరం పైడి సతీష్ నల్ల తీగల శ్రీనివాస్ గట్టిగొప్పుల బిక్షపతి గట్టికొప్పుల రామస్వామి రవి బోనాల గోపాల్ బెజ్జంకి రాజు సింగం చంద్రమౌళి మామిండ్ల సంపత్ సుతారి రాంప్రసాద్ నల్లతీగల ఉమాకర్ మచ్క వీరస్వామి దాసరి నరేష్ ఇప్ప వీరన్న భయగాని ఎల్లగాడు పరికి స్వామి,శశికాంత్, మదావత్ రాజేష్, బానోత్ రాజు, వెంకట్ పొన్నాల సంజీవ అనుముల రాజు తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం – పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES



