తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం, కుంటపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కర్దూరి సంజీవ్ కుటుంబానికి నేనున్నానంటూ ఒక మంచి మనస్సు తో సంగెం పాలకేంద్రం సేకరణ పులి రాజశేఖర్ పాల ఖాతాదారులు అందరూ కలిసి తమ వంతు ఆర్థిక సహాయం వారి కుమారులు రాకేష్, వెంకటేష్,లకు 5,000/రూ నగదు రూపంలోఅందజేశారు
పాలకేంద్రం ఖాతాదారుని కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని పులి రాజశేఖర్ భరోసా అందించారు
ఈ కార్యక్రమంలో పాల కేంద్రం రైతులు గోలి అశోక్, సింగం రాజు, యార,శ్రీకాంత్, ఎరుకల శంకర లింగం, పెంతల శ్రవణ్, పెళ్లి శంకర్, మరియు ఆ గ్రామ నాయకులు యార బాలకృష్ణ, జున్న రాజు యాదవ్, హరీష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి
ఆర్థిక సహాయం అందించిన పులి రాజశేఖర్
RELATED ARTICLES



