TEJA NEWS TV
గ్రామానికి తీరని లోటు ప్రతి నెలా ప్రభుత్వ రేషన్ గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ రేషన్ బియ్యం గ్రామ ప్రజలకు పంపిణీ చేసే గ్రామ రేషన్ డీలర్ మృతి చెందడం బాధాకరం వివరాల ప్రకారం
సంగెం మండలం పల్లార్ గూడ గ్రామ రేషన్ షాప్ డీలర్ కక్కెర్ల సమ్మయ్య ఆదివారం రాత్రి మృతి చెందగా సోమవారం సంగెం మండల గిర్థవర్ బాలాజీ.జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి దామోదర్. ఖిలా వరంగల్. గీసుకొండ మండలాల అధ్యక్షులు మంద భారతి రాంచంద్రం. శంకర్ రావు. ఖిలా వరంగల్ ప్రధాన కార్యదర్శి మహేందర్ తో పాటు సంగెం మండల రేషన్ డీలర్లు పాల్గోని సమ్మయ్య మృత దేహానికి ఘన నివాళులు అర్పించి శవ యాత్రలో పాల్గొన్నారు.
మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించిన రేషన్ డీలర్లు..
RELATED ARTICLES