TEJA NEWS TV:హొళగుంద మండలంలోని ఎల్లార్థి గ్రామం లో ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆఫిసాహెబ్ ప్రతి రోజు నిత్యం నమాజ్ చేసే ఆఫిసాహెబ్ కు 12000 రూపాయలు అలాగే మౌజన్ సాహెబ్ కు 5000 రూపాయలు అలాగే ప్రతి నిత్యం వజూకన్ కు నీటి సరఫరా చేస్తున్న పంపన్న కు 2000 రూపాయలు దుస్తులు కానుకగా ఇచ్చిన దర్గా నిర్వహకులు **ప్రజా సేవకుడు మల్లికార్జున సోదరుడు యూత్* *లీడర్* *లక్ష్మీకాంత్….* ముస్లిం మైనారిటి పెద్దలు కమిటీ *సభ్యులు మెహబూబ్ బాషా, శేక్షవలి, జలిల్, భాష, మోహమద్ , శేక్షవలి, అక్బర్… *ప్రజా సేవకుడు మల్లికార్జున వారి సోదరుడు యూత్ లీడర్* *లక్ష్మీకాంత్ కు క్రతజ్ఞతలు తెలిపారు…..
