ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గాయత్రి రవి కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి సమానులు తెలంగాణ రాష్ట్రం మక్తల్ నియెజికవర్గ తొలి శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ ని కలిసి వారి సమక్షంలో కేక్ కట్ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు… ఇట్టి కార్యక్రమంలో కుటుంబసభ్యులు మరియు మక్తల్ నియెజికవర్గా బి.ఆర్.యెస్ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం ఆశీర్వాదం
RELATED ARTICLES