ముద్రాజ్ కొరివి నీరజ మాజీ ఎంపీటీసీ నర్సింలు మాట్లాడుతూ ముదిరాజ్ అనుకూలంగా కులగనన ఉండాలని ఆయన ఒక ప్రకటనలో ముదిరాజులపట్ల ఏమాత్రం చిన్న చూపు చూసిన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు మాట్లాడడం జరిగింది. 55% ఉన్న ముదిరాజులను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో ముదిరాజులకు రిజర్వేషన్లు సర్పంచులే కానీ ఎంపీటీసీలే కానీ నామినేషన్ పోస్టులు కానీ బీసీడీ నుంచి ఏలకు మార్చడం కానీ జీవో సిక్స్ అమలు చేయడం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజులకు గ్రామ గ్రామాన మూడు ఎకరాల భూమి కేటాయించాలని అందులో పండ్లు పలారాలు మా కసిపి ఉన్నందున మాకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వం ను కోరడంఈరోజు ప్రెస్ మీట్ ధర ముదిరాజ్లకు సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ముద్రాజ్ సోదరులు కొరివి నరసింహులు మాట్లాడుతూ ఏమన్నా తేడా అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఒక ప్రకటన లో తెలుపడం జరిగింది
ముదిరాజులపట్ల చిన్న చూపు చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.. – మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు
RELATED ARTICLES