TEJA NEWS TV TELANGANA
ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ఆయన మాట్లాడుతూ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 45 శాతం ఉన్న ముదిరాజులకు ప్రభుత్వం అధికార ప్రకటన ముత్రాలకు పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ముద్రలపై దృష్టి పెట్టి ఎంపీటీసీలు జడ్పీటీసీలు నామినేట్ పోస్టులు కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్లకు బీఫామ్ ఇవ్వాలని ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు కామారెడ్డి జిల్లా మండలం నుండి ఆయన కొద్ది రోజులే సమయం ఉన్నది కావున సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పిటిసిలే నామినేషన్ పోస్టులే ప్రభుత్వం చర్చలు పెట్టి ముద్రాలకు సహాయం చేయాలని ఆయన కోరడం జరిగింది. జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి