Wednesday, February 5, 2025

ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో CI,SI సస్పెండ్

TEJA NEWS TV :ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో నందికొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ O.విజయ భాస్కర్ మరియు ముచ్చుమర్రి ఎస్సై ఆర్‌.జయ శేఖర్‌ ను సస్పెండ్ చేస్తూ బుధవారం కర్నూలు రేంజ్ డీ.ఐ.జీ. CH. విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ Cr.No.69/2024 లో బాలిక మిస్సింగ్ కేసు జరిగిన విషయం తెలిసిన తర్వాత ఫిర్యాదు పట్ల బాధ్యతారాహితంగా నిర్లక్ష్యం వహించినందుకు వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular