Wednesday, February 5, 2025

ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం యం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ


కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 16:

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభ సభ్యులు చేతులమీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం యం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.బిబిపేట మండలంలో పలు గ్రామాలు  బీబీ పేట 8 యాడారం 3 ఉప్పర్ పల్లి 3 కోనాపూర్ 3 తుజాల్పూర్ 2 మాందాపూర్ 2 జనగామ 1 మల్కాపూర్ 1 మొత్తం 23 చెక్కులు పంపిణీ  చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ బిబిపేట మండల ఇన్చార్జి కుంట లక్ష్మారెడ్డి అన్న అలాగే జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామాల నుంచి వచ్చిన పదాధికారులు, కార్యకర్తలు, పాల్గొని ఈ కార్యక్రమాన్ని, విజయవంతం చేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular