హొళగుంద మండలంలోని ఎల్ ఎల్ సి. కెనాల్ దగ్గర ఫుట్బాలకు కుంబి కట్టించడం జరిగింది. సర్పంచ్ తనయుడు మాట్లాడుతూ ఎల్.ఎల్.సి కాలువ నీరు రాకముందేనే కుంభి కట్టిస్తే బాగుంటుందని సర్పంచ్ తనయుడు గ్రహించి వెంటనే పూర్తి చేయాలని దగ్గర ఉండి కట్టించడం జరిగింది.ఎల్ ఎల్ సి కాలువ నుండి హొళగుంద గ్రామంలో నీళ్లు సరఫరా అవుతుంది. కాబట్టి ఫుట్బాలకు అడ్డు లేకుండా మరియు చెత్తాచెదారం బట్టలు ఎల్ ఎల్ సి కాలువలో అవిన్ని వస్తాయని గ్రహించి ఫుట్బాలకు సమస్య లేకుండా ఉండుట కొరకు కుంబి కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు తీసుకున్న సర్పంచ్ చలవాది రంగమ్మ తనీయుడు పంపాపతి
RELATED ARTICLES