ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి శ్రీకాంత్ గత నెలలో సూసైడ్ చేసుకొని మృతిచెందగా ఈరోజు వారి తల్లిదండ్రులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించిన *సెయింట్ పాల్ హై స్కూల్ అధినేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్, వరంగల్ పార్లమెంట్ ఆస్పరెంట్ ఎంపీ ఆనంద్ కుమార్* ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మండల నాయకులు పొనుగోటి సత్యనారాయణ,నిరుకుల్లా గ్రామ అధ్యక్షులు కిన్నెరా చందు,వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం రాజు,ఉపాధ్యక్షులు దూరిశెట్టి రాంబాబు,యూత్ కాంగ్రెస్ నాయకులు డి. శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
మీ కుటుంబానికి నెను అండగ ఉంటా -వరంగల్ పార్లమెంట్ అస్పరెంట్ ఎంపీ అనంద్ కుమార్
RELATED ARTICLES