ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం మాగల్లు గ్రామ సచివాలయం నందు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి సంయుక్త సహకారంతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు నివారణ సంస్థల వారి ఆధ్వర్యంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారి సమక్షంలో గ్రామ సచివాలయం నందు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా మీకు తెలుసా అనే ప్రోగ్రాం ద్వారా హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది హెచ్ఐవి ఏ విధంగా రాదు వస్తే మందులు ఎక్కడ దొరుకుతాయి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీసి నుండి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు మరియు డాక్టర్ చక్రవర్తి గారు పాల్గొనడం జరిగింది చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీరామ్ శ్రీనివాస్ గారు మరియు డిస్టిక్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ లక్ష్మీ నాయక్ గారు మరియు జోనల్ సూపర్వైజర్ సుందర్ రావు గారు మరియు లింకు వర్కర్ వెంకట్ రావమ్మ గారు మరియు ఆశా వర్కర్లు ఏఎన్ఎం గారు అంగన్వాడీ టీచర్లు మరియు సచివాలయం స్టాప్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది
మీకు తెలుసా హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది ?
RELATED ARTICLES