భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఆదేశాలు మేరకు మార్కెట్ యార్డును సందర్శించిన అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ యార్డు కు కావలసిన కనీస మౌలిక వసతులు తాసిల్దార్ సంధ్యారాణి తో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భోజన నాయక్, మండల అధ్యక్షులు దారం గోవిందరెడ్డి, కిరణ్ కుమార్, రెడ్డి చాపలమడుగు లక్ష్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డును సందర్శించిన అడిషనల్ కలెక్టర్
RELATED ARTICLES