మంచిర్యాల జిల్లా // చెన్నూర్. మరోసారి మానవత్వం చాటుకున్న రాజేష్ కాచువా
పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఆవు పడిపోయి ఉండగా దానిని చూసిన వారందరూ చనిపోయిందని వెళ్లిపోగా దానిని చూసి కొన ఊపిరితో ఉందని గమనించి తన సొంత ఖర్చులతో దానికి ట్రీట్మెంట్ చేపించి దాని ప్రాణాలను కాపాడినాడు అదే కాక అనేక సేవా కార్యక్రమాలు శ్రీ ప్రతాప మారుతి మందిర్ ద్వారా చేపడతారు. గుడి నిర్మాణం చేపట్టి అందులో శ్రీ హనుమాన్- సువర్చలాదేవి దంపతుల విగ్రహాలను ప్రతిష్టించి తన భక్తిని చాటుకున్నారు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు చేపడతారు దాతల కోసం ఎదురు చూడకుండా సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేపడతారు వారి తాతగారైనటువంటి కీర్తిశేషులు బాబూలాల్ స్టేషనరీ పేరుమీద మూడు తరాల నుండి వారి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు మూగ జీవులకు సైతం వారి సేవలు అందించడం జరుగుతుంది మనుషుల్లో మానవత్వం ఉందనడానికి ఇదొక ఉదాహరణ,
మానవత్వం చాటుకున్న రాజేష్ ఖచువ
RELATED ARTICLES