తేజ న్యూస్ టివి ప్రతినిధి,
సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు గారు ఇటీవలే మరణించిన గా సోమవారం రోజు హరీష్ రావు నివాసానికి వెళ్లి కీ.శే సత్యనారాయణ రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు, పరకాల మాజీ ఎమ్మల్యే చల్లా ధర్మారెడ్డి,
ఈ కార్యక్రమంలో
బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు ,సంగెం మండల నాయకులు బుక్క మల్లయ్య, జక్క మల్లయ్య,పూజారి గోవర్దన్, సుతారి బాలకృష్ణ,దండ సురేష్, పెంతల అనిల్, తోట ప్రభాకర్,పెరల రఘుపతి,గుండేటి బాబు,వాసం సాంబయ్య,జనగాం శ్రీనివాస్, గుగులోతు రవి, మనోహర్ తదితరులు పాలుపంచుకున్నారు.




