తేజ న్యూస్ టివి ప్రతినిధి.
వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ బిజెపి అధ్యక్షులు ల్యాదల్ల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా గీసుగొండ మండలానికి సి ఐ గా భాద్యతలు చేపట్టిన విశ్వేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్,ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి ఆడేపు రమేష్,జిల్లా కౌన్సిల్ మెంబర్ బిల్లా రమేష్,సొసైటీ డైరెక్టర్ లెంకలపెల్లి స్వామి, డివిజన్ ప్రధాన కార్య దర్శులు రాదారపు మల్లిఖార్జున్,గుండెబోయిన రంజిత్, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బందెల రేణుక, డివిజన్ నాయకులు రామన్న, కందుల రవికిరణ్ గబ్బెట శ్రీనివాస్,బండారి సదానందం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మర్యాద పూర్వకంగా నూతన సీఐ విశ్వేశ్వర్ ని కలిసిన బిజెపి నాయకులు
RELATED ARTICLES



