కామారెడ్డి జిల్లా బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం త్రాగి వాహనం నడిపినందుకు గాను కాటెమ్ సంతోష్ @ సంతు S/o రాజయ్య అనే వ్యక్తికి గౌరవ రెండవ తరగతి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ప్రతాప్ గారు, మూడు రోజుల జైలు శిక్ష మరియు 300 రూపాయల జరిమానా వేయడం జరిగింది కావున జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం కావున ఎవరు కూడా త్రాగి వాహనాలు నడుపరాదని బీబీపేట్ స్ హెచ్ ఓ గారు ఈ సందర్బంగా తెలియజేశారు.
మద్యం త్రాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష
RELATED ARTICLES